
‘సాంస్కృతిక’సలహాదారుగా అంజన్న
దుబ్బాకటౌన్: రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారు కమిటీ సభ్యుడిగా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, ఓయూ జేఏసీ చైర్మన్ దరువు అంజన్న నియామకమాయ్యరు.
నేల కూలిన భారీ వృక్షం
తప్పిన ప్రమాదం
తూప్రాన్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న భారీ వృక్షం బుధవారం నేలకూలింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా పార్కింగ్ చేసిన బైక్‌లు, ఆటో, రిక్షాలు దెబ్బతిన్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు చేపట్టి చెట్టును తొలగించారు.