ఆస్తులు తీసుకొని వెళ్లగొట్టారు.. | - | Sakshi
Sakshi News home page

ఆస్తులు తీసుకొని వెళ్లగొట్టారు..

Apr 14 2026 8:10 AM | Updated on Apr 14 2026 8:10 AM

నాకు నలుగురు కొడుకులు, కూతురు ఉండగా.. ఇద్దరు కుమారులు చనిపోయారు. భర్త పేరిట ఉ న్న ఆస్తులు కొడుకులకు అప్పగించాను. ఓ కొడు కు సింగరేణి రిటైర్డు ఉద్యోగి, మరో కొడుకు ప్రభు త్వ ఉపాధ్యాయుడు. నా ఆలనాపాలన పట్టించుకోవడం లేదు. కూతురు మొలంగూరి రాణి వద్ద ఉంటున్న. పక్షవాతం వచ్చి మంచానికే పరిమితం అవుతున్న. కొడుకులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రెండు సార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన. న్యాయం చేయాలి.

– వృద్ధురాలు వెంకటమ్మ,

గ్రామం: వెంకట్రావ్‌పేట, మం: లక్సెట్టిపేట

Advertisement
 
Advertisement
Advertisement