తప్పిపోయిన బాలిక అప్పగింత | - | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన బాలిక అప్పగింత

May 26 2025 12:24 AM | Updated on May 26 2025 12:24 AM

తప్పిపోయిన  బాలిక అప్పగింత

తప్పిపోయిన బాలిక అప్పగింత

పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ– భగవంతుడు దంపతుల కుమార్తె శివమ్మ ఆదివారం తప్పిపోయింది. అయితే తప్పిపోయిన బాలిక మండలంలోని చిన్న కార్పముల–పెద్దకార్పముల రోడ్డుపై ఓ వ్యక్తికి కనిపించడంతో అతడు పోలీలసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పెద్దకొత్తపల్లి ఎస్‌ఐ సతీశ్‌ స్పందించి సిబ్బందిని పంపి పాప వివరాలు ఆరా తీశారు. బాలిక సమాచారం చెప్పకపోవడంతో గ్రామాల వారీగా వివరాలు తెలుసుకొని చిన్నకార్పముల గ్రామానికి చేరకొని ఎట్టకేలకు తల్లిదండ్రులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement