మాది కరీంనగర్‌లోని జ్యోతినగర్. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చవివా. మూడు గోల్డ్ మెడల్స్ సాధించా. ఐదున్నరేళ్లు కష్టడి పడి, పరీక్షల సమయంలో పన్నెండు గంటలు చదివా. పీజీ పూర్తి చేసిన తర్వాత సూపర్‌స్పెషలిస్ట్ కోర్సు చదివి, కార్డియాలజిస్ట్ కావాలని ఉంది. పేద ప్రజల గుండెలను భద్రంగా ఉంచుకోవాలని చెప్పడానికి అవకాశం రావాలని కోరుకుంటున్నా. జీవితంలో స్టేబుల్‌గా, బ్యాలెన్స్‌గా ఎప్పుడు ఎలా ఉండాలో కేఎంసీ నేర్పింది.
– డాక్టర్ శివకోటి రోహన్ రాయ్, గోల్డ్ మెడలిస్ట్ కరీంనగర్


