10నెలలు తరగతి గదిలోనే కూర్చునే పిల్లల్ని సెలవుల్లో ఇంటికి పరిమితం చేయవద్దు. పిల్లలు చదువుతోపాటు నచ్చిన క్రీడలో ప్రావీణ్యం పొందేందుకు రోజు తప్పనిసరిగా గంట సమయం కేటాయించాలి. చిన్న వయసు నుంచే పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచి ఏదో ఒక క్రీడా శిబిరానికి పంపాలి. సమ్మర్ క్యాంపులకు పంపిస్తే నైపుణ్యాలు పెరుగుతాయి. ఇటు క్రీడలు, అటు చదువుల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.
–బి.అజయ్‌సారథిరెడ్డి,
జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు
●


