వినతులు వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

వినతులు వెంటనే పరిష్కరించాలి

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

మహబూబాబాద్‌: ప్రజావాణిలో విచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ స్నేహ శబ రీష్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవా రం ప్రజావాణి నిర్వహించారు. ఈసంర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అఽధికారుల పరిధిలో ఉంటేనే వెంటనే పరిష్కరించాలని లేని యెడల ిసిఫారసు చేయాలన్నారు. ప్రతీ దరఖాస్తును పారదర్శకంగా పరిశీలించాలన్నారు. ఈనెల 26 నుంచి మే 10వ తేదీ వరకు జరిగే స్వీయ జనగణన కార్యక్రమంలో జిల్లా అదికారులతో పాటు ప్రతీ ఉద్యోగి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్రజావాణిలో 179 వినతులు వచ్చినట్లు అఽధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

ప్రజావాణిలో 179 అర్జీల స్వీకరణ

Advertisement
 
Advertisement
Advertisement