మేడారం ఈఓగా వీరస్వామి | - | Sakshi
Sakshi News home page

మేడారం ఈఓగా వీరస్వామి

Jun 1 2025 12:52 AM | Updated on Jun 1 2025 12:52 AM

మేడారం ఈఓగా వీరస్వామి

మేడారం ఈఓగా వీరస్వామి

హన్మకొండ కల్చరల్‌: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈఓగా మేకల వీరస్వామి బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, ధర్మదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు మేరకు శనివారం వరంగల్‌లోని ధర్మిక భవన్‌లోని మేడారం సమ్మక్క , సారలమ్మ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈఓ మేకల వీరస్వామికి వరంగల్‌ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ రామల సునీత, తెలంగాణ అర్చక ఉద్యోగ జాక్‌ చైర్మన్‌ గంగు ఉపేంద్ర శర్మ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఉద్యోగ విరమణ పొందిన మేడారం సమ్మ క్క, సారలమ్మ జాతర ఈఓ రాజేంద్రం, మరో ఆలయ ఈఓ వేణుగోపాల్‌ను ఘ నంగా సన్మానించారు. కా ర్యక్రమంలో అర్చక సమాఖ్య రాష్ట ప్రధాన కార్యదర్శి తనుగుల రత్నాకర్‌, ఈఓలు అద్దంకి నాగేశ్వరరావు, వెంకటయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement