
పుష్కరిణీ.. ప్రణామం!
ఆకాశం అక్షింతలేసినట్లుగా చిరు చినుకులు.. నిశ్శబ్దంగా నది పరుగులు.. కాళేశ్వరం వైపు భక్తుల అడుగులు. వెరసి త్రివేణి సంగమం భక్త జన సందోహమైంది. ఏడో రోజు బుధవారం సైతం భక్తుల ప్రవాహం కొనసాగింది. పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అంతర్వాహిని సరస్వతి నదికి మొక్కులు చెల్లించుకున్నారు. కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సుమారు లక్షమందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు.
– మరిన్ని వివరాలు, ఫొటోలు 8లోu
ఏడో రోజు కాళేశ్వరానికి తరలివచ్చిన భక్తజనం
సరస్వతి ఘాట్‌లో స్నానాలు, ముక్తీశ్వరుడి దర్శనం

పుష్కరిణీ.. ప్రణామం!

పుష్కరిణీ.. ప్రణామం!