అమెరికా ఐవీఎల్‌పీకి డాక్టర్‌ వినూషారెడ్డి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అమెరికా ఐవీఎల్‌పీకి డాక్టర్‌ వినూషారెడ్డి ఎంపిక

Aug 5 2025 7:16 AM | Updated on Aug 5 2025 7:16 AM

అమెరికా ఐవీఎల్‌పీకి డాక్టర్‌ వినూషారెడ్డి ఎంపిక

అమెరికా ఐవీఎల్‌పీకి డాక్టర్‌ వినూషారెడ్డి ఎంపిక

కర్నూలు కల్చరల్‌: రాజకీయాలలో మహిళల పాత్రపై అమెరికాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్‌షిప్‌ పోగ్రామ్‌(ఐవీఎల్‌పీ)కు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధికార ప్రతినిధి డాక్టర్‌ బి.వినూషారెడ్డి ఎంపికయ్యా రు. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఈ ఏడాది నిర్వహిస్తున్న బహు ళ ప్రాంతీయ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ 20 మంది విశిష్ట మహిళా నాయకురాళ్లలో ఏకై క భారత ప్రతినిధి డాక్టర్‌ బి.వినూష రెడ్డి. ఈనెల 11 నుంచి 30వ తేదీ మధ్య మూడు వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement