కర్నూలు (టౌన్): అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్లు, డ్రైవర్ ఆపరేటర్లు బదిలీ అయ్యారు. కర్నూలు ఆగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్‌గా పనిచేసే డి. రవీంద్రనాథ్‌ను డోన్ ఫైర్ స్టేషన్‌కు, ఆత్మకూరు ఫైర్‌మెన్ ఎస్. హిమామ్ కాశీమ్‌ను బనగానపల్లెకు, నంద్యాల ఫైర్ స్టేషన్‌లో పనిచేసే జి. దిండేశ్వర్లును శ్రీశైలానికి, అక్కడ పనిచేసే రఫీక్ హుస్సేన్‌ను ఆత్మకూరుకు, ఆత్మకూరు ఫైరమెన్ సురేష్‌కుమార్‌ను శ్రీశైలానికి, కోడుమూరులో పనిచేసే జి.కె. రాజశేఖర్‌ను డోన్‌కు ఆత్మకూరులో పనిచేసే ఎస్. శ్రీనివాసులును నంద్యాల ఫైర్ స్టేషన్‌కు, కోడుమూరు ఫైర్‌స్టేషన్‌లో పనిచేసే ఎం. జయరాముడును కర్నూలు ఫైర్ స్టేషన్‌కు, అలాగే కర్నూలులో డ్రైవర్ ఆపరేటర్‌గా పనిచేసే ఎం.భాస్కర్ రెడ్డిని బనగానపల్లెకు బదిలీ చేశారు.