
● బ్రేక్‌డౌన్స్, ట్రిప్పింగ్స్ సమస్యలకు
నిర్వహణతో అడ్డుకట్ట
● ప్రతి నెలా రెండో శనివారం
ముందస్తు పనులు
● సబ్ స్టేషన్లతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు,
విద్యుత్ లైన్ల నిర్వహణ
● తీగలపై కొమ్మలు ఉంటే తొలగింపు
● గాలి, వర్షాలతో
సమస్యలు రాకుండా చర్యలు
● సత్ఫలితాలు ఇస్తున్న
విద్యుత్ అధికారుల ప్రత్యేక ప్రణాళిక

సబ్‌స్టేషన్ స్తంభాలపై నిర్వహణ పనులు చేపడుతున్న ఉద్యోగులు