
సత్ఫలితాలు సాధించవచ్చు
గర్భధారణ సమస్యను ఎదుర్కొంటున్న జంటలు ముందుగా సంతానోత్పత్తి నిపుణులను సంప్రదించి కారణాలను గుర్తించి తగిన చికిత్స ఎంపికలను చర్చించాలి. మంచి ఏఆర్‌టీ ల్యాబ్‌తో సరైన వైద్యుడిని, సౌకర్యాన్ని ఎంచుకుంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది. వంధ్యత్వాన్ని పరిష్కరించడంలో జీవనశైలి సర్దుబాట్లు, వైద్య జోక్యం, భావోద్వేగ మద్దతు వంటి బహుముఖ విధానం ఉంటుంది. మా వద్దకు వస్తున్న జంటల్లో చాలా మంది సంతానోత్పత్తి పొందుతున్నారు.
– డాక్టర్ హారిక మత్తి, కల్సల్టెంట్ ఫెర్టిలిటీ, ఐవీఎఫ్, విజయవాడ
●