
శ్రావణ మాసం ఎంతో శుభప్రదం..
శ్రావణమాసం అంటే ఎంతో పవిత్రమైనదిగా, ప్రధానమైనదిగా భావిస్తారు. జ్ఞానసిద్ధిని అందించే మాసంగా పురాణాల్లో పేర్కొన్నారు. వైష్ణవారాధనతో పాటు మహా శివునికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈనెల 26 నుంచి నవంబర్ 27 వరకు సుముహూర్తాలు ఉన్నాయి. తిరుపతమ్మ ఆలయంలో ఈమాసంలో పదుల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి.
– శివరాంభొట్ల ఆంజనేయశర్మ, తిరుపతమ్మవారి ఆలయ పురోహితుడు