
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025
నేడు ‘మీ కోసం’
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదివారం తెలిపారు.
తిరుపతమ్మ సేవలో..
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారిని ఆదివారం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి దంపతులు దర్శించుకుని పూజలు చేశారు.
భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భక్తజనులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ నిర్వహించారు.
7

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా