
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2025
కఠినంగా శిక్షించండి
కూటమి పాలనలో దళిత, మైనార్టీలకు రక్షణ కరువైందని.. తెనాలి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.
మత సామరస్యాన్ని కాపాడాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మత సామ రస్య పరిరక్షణకు సీపీఎం మంగళవారం సమైక్యతా యాత్రను చేపట్టింది. లెనిన్ సెంటర్ నుంచి అంబేడ్కర్ స్మృతి వనం వరకు సాగింది.
యోగాతో ఆరోగ్యం
యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం బందరులో ర్యాలీ నిర్వహించారు.
u8లో
7

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా