యువతకు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

యువతకు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆదర్శం

Feb 28 2026 7:30 AM | Updated on Feb 28 2026 7:30 AM

యువతకు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆదర్శం

యువతకు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆదర్శం

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలోని యువతకు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆదర్శమని డీవైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తీక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్‌మెట్రిక్‌ బాలుర వస తి గృహంలో శుక్రవారం చంద్రశేఖర్‌ ఆజాద్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్తీక్‌ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం విప్లవ పోరాటం చేసి అతి చిన్న వయస్సులో దేశం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ అని తెలిపారు. మహనీ యుల బాటలో నడవాలని సూచించారు. కా ర్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టీకానంద్‌, నా యకులు దినకర్‌, రాకేశ్‌, రాజేందర్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement