34.1 /27.9 | - | Sakshi
Sakshi News home page

34.1 /27.9

Jun 12 2025 3:21 AM | Updated on Jun 12 2025 3:21 AM

34.1

34.1 /27.9

గరిష్టం/కనిష్టం

మంత్రి వివేక్‌కు కార్మిక, మైనింగ్‌ శాఖలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర మంత్రి, చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు శాఖలు కేటాయించారు. కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలతోపాటు గ నులు, జియాలజి శాఖలు కేటాయించారు. కాగా, గతంలో చెన్నూర్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పు డు ఆయన సోదరుడు వినోద్‌ కూడా కార్మిక శాఖ మంత్రిగా పని చేయడం గమనార్హం.

వాతావరణం

ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.

9లోu

34.1 /27.91
1/1

34.1 /27.9

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement