డాన్స్‌ చేయడమంటే ఇష్టం | - | Sakshi
Sakshi News home page

డాన్స్‌ చేయడమంటే ఇష్టం

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

ఇల్లెందురూరల్‌: నాకు చిన్న వయస్సు నుంచి డాన్స్‌ చేయడమంటే ఎంతో ఇష్టం. ఇంట్లో టీవీలో వచ్చే పాటలకు నృత్యం చేస్తుంటే మా నాన్న సెలవుల్లో శిక్షణకు పంపించేవాడు. ఏటా సెలవుల్లో ఎంతో కొంత నేర్చుకుంటూ ఇంటి వద్ద కూడా ప్రాక్టీస్‌ చేస్తుంటా. ప్రస్తుతానికి డాన్స్‌లో కొంత నైపుణ్యం సాధించా. పాఠశాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్‌ చేస్తూ అభినందనలు అందుకోవడం ఆనందాన్ని ఇస్తుంది. ఈ వేసవిలోనూ క్లాస్‌లకు వెళ్తూ సెలవులను నా అభిరుచికి అనుగుణంగా సద్వినియోగం చేసుకుంటున్నా.

– బొంగాని హన్విత, 6వ తరగతి,

సుభాష్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement