
ఓటర్లకు అభివాదం చేస్తున్న నేతలు
బొమ్మనహళ్లి: ఢిల్లీ, పంజాబ్ తరహాలో అవినీతి లేని పాలన కోసం విధానసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశమివ్వాలని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం పులకేశి నగర నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. పులకేశినగర అభ్యర్థి సురేష్ రాథోడ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.