స్టేట్‌ లెవల్‌ మార్కులు వస్తాయి | - | Sakshi
Sakshi News home page

స్టేట్‌ లెవల్‌ మార్కులు వస్తాయి

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

స్టేట్‌ లెవల్‌ మార్కులు వస్తాయి ప్రతీరోజు ఓ చాలెంజ్‌ టీచర్ల సపోర్ట్‌ చాలా గొప్పది

పదో తరగతి పరీక్షలన్నీ బాగా రాశా. స్టేట్‌ లెవల్‌ మార్కులు అంటే సుమారు 580కి పైగా వస్తాయి. ప్రతీ పేపర్‌లో మంచి స్కోర్‌ చేస్తా. పరీక్షలు ఎలా రాస్తామో అన్న టెన్షన్‌ ఉండేది. ఇప్పుడు హ్యాపీగా ఉంది.

– మురళి చందన

పరీక్షల సమయంలో ప్రతీరోజు ఒక ఛాలెంజ్‌లా అనిపించింది. కానీ రోజూ రివిజన్‌ చేయడం వల్ల కాన్ఫిడెన్స్‌ పెరిగింది. కొన్నిపేపర్లు కాస్త కష్టంగా అనిపించినా, మొత్తం మీద బాగా రాశా.

– రిశ్వంత్‌

పదో తరగతి పరీక్షలు నా జీవి తంలో ఒక ముఖ్యమైన దశ. ప్రతీ పరీక్షకు నేను ఎంతో శ్రమి ంచా. కొన్ని పేపర్లు కఠినంగా ఉన్నా, నేను నమ్మకంతో రాశా. స్పెషల్‌ క్లాసులు వల్ల నాకు చా లా క్లారిటీ వచ్చింది. టీచర్ల సపోర్ట్‌ చాలా గొప్పది.

– విధాత్రి

Advertisement
 
Advertisement
Advertisement