పార్క్ నిర్మించాలి
సమ్మక్కసారలమ్మ గద్దెల ప్రక్కనున్న స్థలంలో గతంలో ప్రతిపాదించినట్లు సీనియర్ సిటిజన్స్ పార్క్ నిర్మించాలి. ఓపెన్ థియేటర్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ తదితర సదుపాయాలతో పార్క్‌ను తీర్చిదిద్దాలి. కాలనీలో సీనియర్ సిటిజన్స్ అధికంగా ఉన్నందున, పార్క్ వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
– తోట సాగర్, హౌసింగ్ బోర్డుకాలనీ
కాలనీలోని ప్రభుత్వ స్థలంలో మున్సిపల్‌కార్పొరేషన్ గెస్ట్‌హౌస్ నిర్మించాలి. నగరపాలకసంస్థ పరిధిలో ప్రస్తు తం మున్సిపల్ కార్పొరేషన్ గెస్ట్ హౌస్ ఎక్కడా లేదు. గతంలో ఉన్న ము న్సిపల్ గెస్ట్‌హౌస్‌ను ఇతర అవసరాలకు భవ నం నిర్మించారు. ఈ స్థలంలో గెస్ట్ హౌస్ ని ర్మిస్తే, కాలనీ అభివృద్ధికి దోహదమవుతుంది.
– వాడె వెంకటరెడ్డి, హౌసింగ్‌బోర్డుకాలనీ
పార్క్ నిర్మించాలి


