కాలభైరవుడికి లక్షదీపార్చన | - | Sakshi
Sakshi News home page

కాలభైరవుడికి లక్షదీపార్చన

Nov 11 2025 5:45 AM | Updated on Nov 11 2025 5:45 AM

కాలభై

కాలభైరవుడికి లక్షదీపార్చన

రెండో రోజు కొనసాగిన సంతతధారాభిషేకం

ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు

రామారెడ్డి : దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి(రామారెడ్డి)లో వెలసిన శ్రీకాలభైరవుడి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 72 గంటల సంతతధారాభిషేకం సోమవారం రెండోరోజూ కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు లక్ష దీపార్చన ప్రారంభమైంది. ఆలయ అర్చకుడు శ్రీనివాసశర్మ, ఈవో ప్రభుగుప్తా తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. భైరవ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.

కాలభైరవుడికి లక్షదీపార్చన1
1/2

కాలభైరవుడికి లక్షదీపార్చన

కాలభైరవుడికి లక్షదీపార్చన2
2/2

కాలభైరవుడికి లక్షదీపార్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement