పంట కోసి 15 రోజులు.. | - | Sakshi
Sakshi News home page

పంట కోసి 15 రోజులు..

May 4 2026 7:37 AM | Updated on May 4 2026 7:37 AM

వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి దాదాపు 15 రోజులు అవుతుంది. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఒక్కరోజు మాత్రమే దొడ్డు వడ్లను కొనుగోలు చేసి మధ్యలోనే ఆపేశారు. వడగండ్ల వానలు పడుతుండటంతో చేతికొచ్చిన పంట ఆగమవుతుందని పానం గుబులవుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో వడ్ల కుప్పలకు టార్పాలిన్‌ కవర్లను కప్పుతూ నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే వడ్లను కొనుగోలు చేయాలి. – బోయ పరశురాముడు, రైతు, కొండేరు గ్రామం, ఇటిక్యాల

Advertisement
 
Advertisement
Advertisement