గద్వాల యార్డుకు
నిత్యం వేరుశనగ వస్తుంది. దీని నుంచి యార్డు కు మంచి ఆదాయం సమకూరుతుంది. ఇక్కడి వే రుశనగకు మంచి డిమాండ్ ఉంటుంది. నవంబర్ నుంచి జనవరి వరకు వచ్చే వేరుశనగ గింజ గట్టిగా నాణ్యతగా ఉంటుంది. దుమ్ము, మట్టిపెల్లలు లేకుండా, బా గా ఆరబెట్టి తీసుకొచ్చే వేరుశనగకు మంచి ధరలు వస్తున్నాయి.
– నర్సింహ, యార్డు కార్యదర్శి, గద్వాల
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఇందులో ఏటా రెండు ఎకరాల్లో మూడు సార్లు వేరుశనగ సాగు చేస్తాను. పంట బాగానే చేతికి వస్తోంది. గద్వాల యార్డులో విక్రయిస్తాను. ధరలు కూడా బాగానే వస్తున్నాయి. నాతోపాటు చాలా మంది రైతులు వేరుశనగను బోర్లు, బావుల కింద సాగు చేస్తున్నారు.
– సూరి, రైతు, గద్వాల
●


