డబ్బులు జమ కాలేదు.. | - | Sakshi
Sakshi News home page

డబ్బులు జమ కాలేదు..

Jun 25 2025 1:27 AM | Updated on Jun 25 2025 1:27 AM

డబ్బు

డబ్బులు జమ కాలేదు..

నాకు కేటీదొడ్డి గ్రామ శివారులో మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వరిపంట సాగుచేస్తున్నా. నాకు రైతుభరోసా డబ్బులు రాలేదు. దీనిపై అధికారులను అడిగినా సరైన సమాధానం ఇవ్వడం లేదు. బ్యాంక్‌కు వెళ్తే అక్కడ సమాధానం చెప్పేవారు లేరు. నాకు రైతుభరోసా డబ్బులు వచ్చేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలి. – తాయప్ప, రైతు, కేటీదొడ్డి

రెండెకరాలకే వచ్చాయి..

ఈసారి కాస్తు విస్తీర్ణాన్ని తగ్గించి రైతు భరోసా వేశారు. నాకు 4.14 ఎకరాల పట్టా భూమి ఉంది. అందులో కేవలం రెండెకరాలకు రైతుభరోసా డబ్బు లు నా ఖాతాలో జమయ్యా యి. మిగతా 2.14 ఎకరాల భూమికి డబ్బులు పడలేదు. నాకున్న మొత్తం విస్తీర్ణంలో కందులు వేశాం. సర్వే నిర్వహించి మాకు న్యాయం చేయాలి. – బాలకిష్టయ్య,

రైతు, వింజమూరు, కోయిలకొండ మండలం

డబ్బులు జమ కాలేదు.. 
1
1/1

డబ్బులు జమ కాలేదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement