మెరుగైన సేవలందించాలి
బచ్చన్నపేట: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మె రుగైన సేవలను అందించాలని డిప్యూటీ కలెక్టర్ తే జస్విని అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అలాగే ఆసుపత్రిలోని వార్డులు, వ్యాక్సిన్ స్టోర్, ల్యాబ్ రికార్డులు, ఫార్మసీ స్టోర్, రికార్డులను పరిశీలించారు. అలా గే ఆసుపత్రిలో అందే వైద్యం గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీ ఎంహెచ్‌ఓ శ్రీదేవి, ప్రోగ్రామ్ ఆఫీసర్ తేజ, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, మండల వై ద్యాధికారి సృజన, డాక్టర్లు దీప్తి, అరుణ, ఉమ, ఆ దిలక్ష్మి, ప్రసన్నకృష్ణ, సిద్దిసుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ కలెక్టర్ తేజస్విని


