అశోక్, నరసింహుడు తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన సమీరా రెడ్డి.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు తన భర్త అక్షయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పాత, కొత్త ఫొటోలని షేర్ చేసింది.
Nov 1 2025 9:29 PM | Updated on Nov 1 2025 9:29 PM