జగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లికి చెందిన బేతి భూమారెడ్డి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా.. గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఏళ్లుగా రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచి త విద్యుత్, సన్నబియ్యం అందిస్తున్నట్లు పేర్కొన్నా రు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు ము కుందం, గుంటి రవి, దామోదర్, గంగారెడ్డి, మహే శ్, గంగమల్లయ్య, మల్లేశ్, సురేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్


