అందరి కృషితోనే.. | - | Sakshi
Sakshi News home page

అందరి కృషితోనే..

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

అందరి కృషితో మెరుగైన ఫలితాలు సాధించాం. 98.87 శాతంతో రాష్ట్రంలో రెండోసారి నాల్గో స్థానంలో నిలిచాం. ఉపాధ్యాయుల మార్గదర్శకం, తల్లిదండ్రుల సహకారం ప్రధాన కారణంగా నిలిచింది. – సత్యప్రసాద్‌, కలెక్టర్‌

ప్రణాళిక ప్రకారం ముందుకు..

పరీక్షలకు మూడు నెలల ముందు నుంచే ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాం. కలెక్టర్‌ చొరవ ప్రత్యేకం. ముఖాముఖీ నిర్వహించారు. సబ్జెక్ట్‌ల వారిగా సలహాలు ఇచ్చారు. వారిలో భయం పోగొట్టారు. – రాము, డీఈవో

Advertisement
 
Advertisement
Advertisement