ఇబ్రహీంపట్నం: పది ఫలితాల్లో రైతుబిడ్డలు మండల టాపర్లుగా నిలిచారు. గోధూర్‌కు చెందిన గిన్నె ప్రణిత 578 మార్కులతో మండల టాపర్‌గా నిలిచింది. తల్లిదండ్రులు రమ, రాజ్‌కుమార్ వ్యవసాయ చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. అలాగే తిమ్మాపూర్‌కు చెందిన బోడ హర్షిణి 569 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు సంగీత, శ్రీనివాస్ వ్యవసాయదారులు. బీడీలు చుట్టే సమయంలో తల్లికి తోడుగా వైష్ణవి చేదోడువాదోడుగా నిలుస్తోంది.
గిన్నె ప్రణిత
బోడ హర్షిణి


