ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం.. | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం..

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

ఎస్‌.రిశ్వంత్‌

బి.రిషిక

జి.అనువంశీక

ఆర్‌.అనూష్క

బి.చరణ్య

మల్లాపూర్‌: మల్లాపూర్‌ మండలంలో 436మందికి 436మంది ఉత్తీర్ణులైనట్లు ఎంఈవో దామోదర్‌రెడ్డి తెలిపారు. మొగిలిపేట జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు ఆర్‌.అనుష్క(574/600), జి.అనువంశీక(573/600), బి.రిషిక(572/600), రేగుంట జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని బి.లయశ్రీ(571/600), మల్లాపూర్‌ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ఎస్‌.రిశ్వంత్‌(570/600), బి.చరణ్య(568/600) మండల టాపర్లుగా నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement