రేపు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌

Jun 3 2025 5:33 AM | Updated on Jun 3 2025 5:33 AM

రేపు

రేపు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌

I

జగిత్యాలఅగ్రికల్చర్‌: వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో పంటల సాగుకు సంసిద్ధం కావచ్చా.. ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది. వరినారు పోసేందుకు అనుకూలమైన సమయమా.. విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. నకిలీ విత్తనాలు ఎలా గుర్తుపట్టాలన్నదానిపై జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌ కార్యక్రమం నిర్వహిస్తోంది. రైతులు నేరుగా వ్యవసాయాధికారికి ఫోన్‌చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలి.

తేదీ : 04.06.2025 బుధవారం

సమయం: ఉదయం 10 నుంచి

11 గంటల వరకు

డయల్‌ చేయాల్సిన నంబర్‌ :

89777 45435

రేపు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌1
1/1

రేపు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement