హైదరాబాద్
9
గురువారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2024
ఉప్పల్ స్టేడియంలో బుధవారం ఈ ఐపీఎల్ సీజన్‌లో జరిగిన ఐదో మ్యాచ్‌లోనూ అభిమానం వెల్లువెత్తింది. దాదాపు 35 వేల మంది ఫ్యాన్స్ సన్‌రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన పోరును ఎంజాయ్ చేశారు. ఎప్పటిలాగే మైదానమంతా ఆరెంజ్ రంగుతో మెరిసిపోయింది. గత మ్యాచ్‌లతో పోలిస్తే ఎక్కడా ప్రత్యర్థి జట్టు అభిమానులు, జెండాలు పెద్దగా కనిపించలేదు. ముందుగా లక్నో బ్యాటింగ్‌లో పెద్దగా దూకుడు కనిపించలేదు కానీ తమ అభిమాన రైజర్స్ ఆటగాళ్లను మైదానంలో ప్రేక్షకులు ప్రోత్సహిస్తూ వచ్చారు. సన్‌రైజర్స్ గెలుపుతో జోష్ మరింత పెరిగింది. –సాక్షి, హైదరాబాద్
అదే జోష్
హైదరాబాద్


