సౌత్‌జోన్‌ పోటీలకు కేయూ జట్టు | - | Sakshi
Sakshi News home page

సౌత్‌జోన్‌ పోటీలకు కేయూ జట్టు

Dec 29 2025 10:49 AM | Updated on Dec 29 2025 10:49 AM

సౌత్‌జోన్‌ పోటీలకు కేయూ జట్టు

సౌత్‌జోన్‌ పోటీలకు కేయూ జట్టు

కేయూ క్యాంపస్‌: బెంగళూరులోని క్రిస్ట్‌ యూనివర్సిటీలో ఈనెల 29 నుంచి జనవరి 2 వరకు జరగనున్న సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో కాకతీయ యూనివర్సిటీ బా స్కెట్‌బాల్‌ ఉమెన్‌ జట్టు పాల్గొంటుందని స్పోర్ట్స్‌బో ర్డు సెక్రటరీ వై.వెంకయ్య ఆదివారం తెలిపారు. జ ట్టులో డి.హర్షిత, జి.శ్రీవాణి, పి. సృజన, ఎం.సంజన, ఇ.అనన్య తేజ, సి.హెచ్‌ తులసి, బి.రాధిక, బి. అఖిల, బి.వాణి, డి.పూజిత, కె.రచన, జి.అనిత ఉ న్నారన్నారు. జట్టుకు బొల్లికుంటలోని వాగ్దేవి ఫి జికల్‌ ఎడ్యుకేషన్‌ పీడీ యాసిన్‌ కోచ్‌ కమ్‌ మేనేజర్‌గా వ్యవహరించనున్నారని వెంకయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement