
ఇన్‌స్టాగ్రామ్‌లో (ఐఫోన్) ఒరిజినల్ ఫొటోలు ‘ఫొటో లైబ్రరీ’లో సేవ్ కావడానికి...
1. ఇన్‌స్టా ఒపెన్ చేసి ప్రొఫైల్’లోకి వెళ్లాలి.
2. అప్పర్‌రైట్ కార్నర్‌లో మూడు లైన్స్ టాప్ చేయాలి.
3. సెట్టింగ్స్–సెలెక్ట్
4. ఎకౌంట్‌లోకి వెళ్లాలి.
5. ఒరిజినల్ ఫొటోస్–టాప్
6. ‘సేవ్ ఒరిజినల్ ఫొటోస్’ బటన్ నొక్కాలి.