
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
మంచి ఆర్కిటెక్ట్‌గా స్థిరపడతా..
28వ ర్యాంకర్ యజ్ఞేశ్వరి
అమలాపురం టౌన్: ఏపీ ఈ సెట్ ఫలితాల్లో అమలాపురానికి చెందిన పితాని యజ్ఞేశ్వరి రాష్ట్ర స్థాయిలో 28వ ర్యాంక్ సాధించింది. ఆమె సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఈ ర్యాంక్‌ను కై వసం చేసుకుంది. ఆమె అమలాపురం ఆరు నెలలుగా పీఆర్ ప్రాజెక్ట్స్ విభాగంలో ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈమె తండ్రి వెంకటరమణ వడ్రంగి మేస్త్రిగా పనిచేస్తున్నారు. భవిష్యత్‌లో మంచి ఆర్కిటెక్ట్‌గా స్థిరపడాలన్నది తన లక్ష్యమని ఆమె పేర్కొంది. అమలాపురం పంచాయతీరాజ్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అభినందన సభలో యజ్ఞేశ్వరిని ఈఈ పులి రామకృష్ణారెడ్డి, డీఈఈ అన్యం రాంబాబు ప్రశంసించారు.
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500
కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000
కురిడీ కొబ్బరి (పాతవి)
గండేరా (వెయ్యి) 22,000
గటగట (వెయ్యి) 19,000
కురిడీ కొబ్బరి (కొత్తవి)
గండేరా (వెయ్యి) 21,000
గటగట (వెయ్యి) 18,000
నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి)
13,000 – 13,500
కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500
కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750
ఒక కిలో 260

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

అంబాజీపేట కొబ్బరి మార్కెట్