రూ.1.26 కోట్ల ఎఫ్‌డీలు | - | Sakshi
Sakshi News home page

రూ.1.26 కోట్ల ఎఫ్‌డీలు

Dec 20 2025 7:43 AM | Updated on Dec 20 2025 7:43 AM

రూ.1.

రూ.1.26 కోట్ల ఎఫ్‌డీలు

అంతర్వేది దేవస్థానంలో నార సింహ సుదర్శన హోమంలో స్వామివారి శాశ్వత పూజల నిమి త్తం భక్తుల నుంచి ఇంత వరకూ రూ.1,26,47,912 ఆదాయం సమకూరింది. ఈ ఆదాయాన్ని బ్యాంకులలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో భద్రపరిచాం.

– ఎంకేటీఎన్‌వీ ప్రసాద్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, అంతర్వేది దేవస్థానం

మనోవాంఛా ఫలసిద్ధికి

భక్తులు నారసింహ సుదర్శన హోమం నిర్వహించుకోవడం వల్ల మనోవాంఛా ఫలసిద్ధి కలుగుతుంది. అలాగే సర్వగ్రహ దోష నివారణకు, లోక కల్యాణం కూడా సుదర్శన హోమం వల్ల సిద్ధిస్తుంది.

– పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్‌, ప్రధాన అర్చకుడు, అంతర్వేది దేవస్థానం

జన్మ, జన్మల పుణ్యఫలం

ఆలయంలో అర్చకులు నిర్వహిస్తున్న స్వామివారి విశేష పూజల్లో పాల్గొంటే జన్మ, జన్మల పుణ్యఫ లం సిద్ధిస్తుంది. అభిషేకం, సుదర్శన హోమం, ఆర్జిత సేవగా క ల్యాణం వంటివి జరుగుతున్నాయి. నిత్య అన్నదాన పథకంలో స్వామి ప్రసాదం తీసుకోవడం మహాద్భాగ్యం. – బాలాజీ, భక్తుడు, హైదరాబాదు

రూ.1.26 కోట్ల ఎఫ్‌డీలు 
1
1/2

రూ.1.26 కోట్ల ఎఫ్‌డీలు

రూ.1.26 కోట్ల ఎఫ్‌డీలు 
2
2/2

రూ.1.26 కోట్ల ఎఫ్‌డీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement