వరుస నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | stock market updates september 26th 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: వరుస నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Sep 26 2025 9:51 AM | Updated on Sep 26 2025 10:27 AM

stock market updates september 26th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 94 పాయింట్లు నష్టపోయి 24,799కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 331 పాయింట్లు  పడిపోయి 80,828 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement