రామ్‌కో సిమెంట్స్‌ విండ్‌ఫార్మ్‌కు అవార్డ్‌ | Ramco Cements wins Best Performing Wind Farm awards | Sakshi
Sakshi News home page

రామ్‌కో సిమెంట్స్‌ విండ్‌ఫార్మ్‌కు అవార్డ్‌

Jul 23 2022 1:38 AM | Updated on Jul 23 2022 1:38 AM

Ramco Cements wins Best Performing Wind Farm awards - Sakshi

హైదరాబాద్‌: రామ్‌కో సిమెంట్స్‌కు చెందిన విండ్‌ ఫార్మ్‌ (పవన విద్యుత్‌ పార్క్‌)కు ‘ఉత్తమ పనితీరు చూపిస్తున్న విండ్‌ఫార్మ్‌’గా విండ్‌ పవర్‌ అసోసియేషన్‌ అవార్డ్‌ ప్రకటించింది. 2 మెగావాట్ల సామర్థ్యానికి మించిన విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపిక చేసింది.

జోన్‌ 1, జోన్‌ 2 పరిధిలోని తమిళనాడులో రామ్‌కో సిమెంట్స్‌కు చెందిన పవన విద్యుత్‌ పార్క్‌లను అవార్డ్‌కు పరిగణనలోకి తీసుకుంది. రామ్‌కో సిమెంట్స్‌ 1992–93లోనే పర్యా వరణ అనుకూల ఇంధనానికి ప్రాధాన్యత ఇచ్చింది.   పవన విద్యుత్‌ సామర్థ్యం 4 మెగావాట్ల నుండి ఇప్పుడు 166 మెగావాట్లకు చేరింది. రామ్‌కో సిమెంట్స్‌కు ఉన్న మొత్తం క్యాపిటివ్‌ పవర్‌లో పునరుత్పాదక ఇంధన వాటా 45 శాతానికి చేరుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement