‘సింగరేణి’లో కొత్త ఏరియా! | - | Sakshi
Sakshi News home page

‘సింగరేణి’లో కొత్త ఏరియా!

Oct 31 2025 7:55 AM | Updated on Oct 31 2025 7:55 AM

‘సింగరేణి’లో కొత్త ఏరియా!

‘సింగరేణి’లో కొత్త ఏరియా!

ఎట్టకేలకు సత్తుపల్లి కేంద్రంగా ఏర్పాటు

ఇన్నాళ్లు కొత్తగూడెం పరిధిలో నిర్వహణ

సత్తుపల్లి: ఎన్నో ఏళ్లు సింగరేణి ప్రభావిత గ్రామస్తుల, కార్మికుల డిమాండ్‌ ఎట్టకేలకు నెరవేరింది. ఇన్నాళ్లు సత్తుపల్లిలోని బొగ్గు గనులు కొత్తగూడెం ఏరియా పరిధిలో ఉండగా.. ఇప్పుడు సత్తుపల్లి కేంద్రంగా కొత్త ఏరియాను ఏర్పాటుచేశారు. అంతేకాక జీఎం సేఫ్టీ(కార్పొరేట్‌)గా విధులు నిర్వర్తిస్తున్న చింతల శ్రీనివాస్‌ను ఏరియా జీఎంగా నియమించారు.

రోజుకు 40వేల టన్నుల ఉత్పత్తి

çÜ™èl$¢-ç³-ÍÏ ç³Ç«¨ÌZ gôæÒBÆŠ‡ KïÜ&2, MìSÚëtÆý‡… KïÜË$ E¯é²Æ‡$$. Òsìæ §éÓÆ> ÆøkMýS$ çÜ$Ð]l*Æý‡$ 40ÐólÌS r¯]l$²ÌS »ŸVýS$Y E™èlµ-†¢ ^ólçÜ$¢…yýl-V>, OÆð‡Ë$ Ð]l*Æý‡Y…ÌZ 32Ðól-Ë$, Æøyýl$z Ð]l*Æ>Y¯]l 2.5 r¯]l$²ÌS »ŸVýS$Y Æý‡Ðé×ê ^ólçÜ$¢-¯é²Æý‡$. íÜ…VýS-Æó‡-×ìæ-ÌZ Cç³µ-sìæ-Ð]l-Æý‡MýS$ 11 HÇĶæ*-Ë$ E…yýl-V>... 12Ð]l HÇĶæ*-V> çÜ™èl$¢-ç³-ÍÏ BÑÆý‡Â-Ñ…-_…¨. M>V>, çÜ™èl$¢-ç³-ÍÏÌZ HÇĶæ* iG… M>Æ>Å-ÌS-Ķæ*-°MìS 2022 AMøtºÆŠḥæ16¯]l Ôèæ…MýS$-Ýë¦-糯]l ^ólÔ>Æý‡$. Hyé-¨ÌZV> °Æ>Ã׿… ç³NÇ¢^ólíÜ CMýSPyìl ¯]l$…^ól ç³Ç´ë-ÌS¯]l Mö¯]l-Ýë-WÝë¢-Ð]l$° A«¨M>Æý‡$-Ë$ ^ðlí³µ-¯é M>Æý‡Å-Æý‡*ç³… §éÌS-aÌôæ§ýl$. ©…™ø {糿êÑ™èl {´ë…™èl {ç³fË$, M>ÇÃMýS$-Ë$ çÜÐ]l$-çÜÅ-Ë$ ^ðl糚-MýS$-¯ól…§ýl$MýS$ Mö™èl¢-VýS*-yðl… ÐðlâêÏ-ÍÞ Ð]lÝù¢…¨. çÜ™èl$¢-ç³-ÍÏ HÇĶæ* HÆ>µr$, iG… M>Æ>Å-ÌS-Ķæ$…Oò³ GÐðl$ÃÌôæÅ yéMýStÆŠ‡ Ð]l$sêt Æ>VýS-Ð]l$Ƈ$$ íÜ…VýS-Æó‡×ìæ ïÜG…yîl ºÌS-Æ>…§ýl–íÙtMìS ¡çÜ$-MðS-âýæÏ-V> çœÍ™èl… Ð]l_a…¨. ©…™ø §ýl*Æ>¿êÆý‡… ™èlç³µ-yýlÐól$ M>MýS ÌêÈ Ä¶æ$fÐ]l*-¯]l$-ÌSMýS$ ÌZyìl…VŠæ, MøÌŒæ Æý‡Ðé×ê ç³ÇÃrÏ sñæ…yýlÆý‡$Ï çÜ™èl$¢-ç³-ÍÏ ¯]l$…^ól QÆ>Æý‡-Ð]l#-™éƇ$$. Æý‡*.2MørÏ Ð]lÅĶæ$…-™ø °ÇÃçÜ$¢¯]l² iG… M>Æ>Å-ÌSĶæ$… ç³NÆý‡¢Äôæ$Å Ð]lÆý‡MýS$ íÜ…VýS-Æó‡×ìæ VðS‹Üt-çßo-‹ÜÌZ M>Æ>Å-ÌSĶæ$… Mö¯]l-Ýë-VýS$-™èl$…¨. iG… M>Æ>Å-ÌS-Ķæ$…-™ø ´ër$ G‹ÜKr$ iG…, HÇĶæ* C…f±-ÆŠæ, òÜMýS*Å-Çsîæ, M>ÓÍsîæ BïœçܯЇ Ñ¿êV>Ë$ A…§ýl$-»êr$-ÌZMìS Æ>V>, õÜïœt, Oòœ¯é¯ŒSÞ, ç³Æý‡Þ-¯]lÌŒæ, çÜÆó‡Ó, GõÜtsŒæ Ñ¿êV>ÌS M>Æý‡Å-MýS-Ìê´ë-Ë$ Mö¯é²â¶æ$Ï Mö™èl¢-VýS*-yðl… ¯]l$…^ól Mö¯]l-Ýë-VýS$-™éƇ$$.

వైఎస్సార్‌ చేతుల మీదుగా..

జేవీఆర్‌ ఓసీని 2005 మార్చిలో నాటి సీఎం వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఆతర్వాత కిష్టారం ఓసీ ఏర్పాటైంది. జేవీఆర్‌ ఓసీ–2 మరో 20 ఏళ్లు, కిష్టారం ఓసీ జీవితకాలం మరో నాలుగేళ్లు ఉంది. అంతేకాక బ్లాక్‌–3 ఓసీకి టెండర్లు దక్కించుకున్న కంపెనీ పనులు చేపట్టాల్సి ఉంది. సింగరేణిలోనే సత్తుపల్లి ఏరియా పెద్దది కాగా, జేవీఆర్‌ ఓసీలో 1,300 మంది, కిష్టారం ఓసీలో 150 మంది పర్మనెంట్‌ కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌లో 2,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement