బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Dec 6 2025 7:48 AM | Updated on Dec 6 2025 7:48 AM

బాపట్

బాపట్ల

శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 పులిచింతల ప్రాజెక్టు సమాచారం

శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2000 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు.

ఆలయ అభివృద్ధికి విరాళం

దుగ్గిరాల:కంఠంరాజు కొండూరులోని మహంకాళీ అమ్మవారి ఆలయానికి శుక్రవారం గుంటూరుకు చెందిన చెన్నంశెట్టి వెంకటేశ్వర్లు, నవరత్నకుమారి దంపతులు రూ.1,02,555 విరాళం అందించారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌:నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శుక్రవారం 578.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 48,668 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

7

బాపట్ల1
1/3

బాపట్ల

బాపట్ల2
2/3

బాపట్ల

బాపట్ల3
3/3

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement