న్యూస్‌రీల్
గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
మార్మోగిన శివ నామస్మరణ
రెంటచింతల: సత్రశాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం బుధవారం పరమేశ్వరుని నామస్మరణతో మార్మోగింది. పక్కన ఉన్న పవిత్ర కృష్ణానది ఒడ్డున వేకువజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేసి, కార్తిక దీపాలు వెలిగించారు.
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 78,360 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 51,182 క్యూసెక్కులు వదులుతున్నారు.
పునరావాస కేంద్రం సందర్శన
తెనాలిటౌన్: రూరల్ మండలం కొలకలూరు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బుధవారం తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనాసింహ సందర్శించారు.
నిండా ముంచిన మోంథా
మోంథా విరుచుకుపడటంతో అన్నదాతలు కుదేలయ్యారు. వేల ఎకరాల్లో పంటలు నీట మునగడంతో ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేస్తే
భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి వరి పంట నేలవాలింది. ఇతర పంటలు, వాణిజ్యపంటలు సైతం దెబ్బతిన్నాయి. పలుచోట్ల నివాసప్రాంతాల్లో వాననీరు
నిలవడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.
7
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
