
బాపట్ల
ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025
పనులు లేని సమయంలో పేదలకు పని కల్పించి ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి తెచ్చింది. అయితే కొంతమంది పెద్దలు, అవినీతి అధికారులు కలసి తమకు ఉపాధిగా మార్చుకున్నారు. మైనర్ల పేరుతో జాబ్ కార్డులు సృష్టించి ఉపాధి సొమ్మును స్వాహా చేస్తున్నారు. దీంతో వాస్తవంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలు ఆకలితో అలమటిస్తున్నారు.
7
న్యూస్‌రీల్

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల