
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం; తిథి: అమావాస్య రా.12.57 వరకు, తదుపరి శ్రావణ శుద్ధ పాడ్యమి; నక్షత్రం: పునర్వసు సా.5.48 వరకు, తదుపరి పుష్యమి; వర్జ్యం: ఉ.6.12 నుండి 7.45 వరకు, తదుపరి రా.1.40 నుండి 3.14 వరకు; దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.48 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు; అమృత ఘడియలు: ప.3.30 నుండి 5.01 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు; యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు; సూర్యోదయం: 5.39; సూర్యాస్తమయం: 6.32.
మేషం.... కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. సోదరుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
వృషభం.... నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.నూతన పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.
మిథునం.... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. కళాకారులకు సమస్యలు.
కర్కాటకం.... ఉద్యోగలాభం. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. పనుల్లో మరింత పురోగతి . వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
సింహం.... చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కన్య.... పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
తుల.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగావకాశాలు. విద్యార్థుల ఆశలు నెరవేరతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
వృశ్చికం.... శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం సహకరించదు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.
ధనుస్సు... మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. పనుల్లో అవాంతరాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మకరం... ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఉద్యోగయోగం. నిర్ణయాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
కుంభం.... గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ముఖ్య వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మీనం.... శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. మిత్రులు, సోదరుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.