![Daily Horoscope On 04 December 2024 In Telugu](/styles/webp/s3/article_images/2024/12/4/Wednesday.jpg.webp?itok=5gNveKKD)
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిరమాసం, తిథి: శు.తదియ ప.12.26 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: పూర్వాషాఢ సా.5.18 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: రా.1.18 నుండి 2.50 వరకు దుర్ముహూర్తం: ఉ.11.30 నుండి 12.18 వరకు అమృతఘడియలు: ప.12.17 నుండి 1.55 వరకు.
సూర్యోదయం : 6.19
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు దద
మేషం...రాబడి కంటేఖర్చులు పెరుగుతాయి. సన్నిహితులతో విభేదాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
వృషభం....వ్యయప్రయాసలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. బందువులతో విరోధాలు. ప్రయత్నాలు అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మిథునం....రాబడి పెరుగుతుంది. సన్నిహితులతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యవహార విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల స్థితి.
కర్కాటకం...కొన్ని అతిముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. వాహనయోగం. పరపతి పెరుగుతుంది.
సింహం....ఆరోగ్య, కుటుంబసమస్యలు. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కన్య.....కుటుంబంలో చికాకులు. దూరప్రయాణలు. అనుకోని ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.
తుల....పట్టుదల పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
వృశ్చికం...ఆకస్మిక ప్రయాణాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకోని ఖర్చులు.
ధనుస్సు....ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
మకరం.....పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. వస్తులాభాలు. ఆలయాలు సందర్శిస్తారు.
కుంభం...ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితుల నుంచి సహాయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.
మీనం....ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కీలక సందేశం. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
Comments
Please login to add a commentAdd a comment