
విశాఖ: ఫిన్‌టెక్ చాలెంజ్ ఏపీ యువత జీవితాల్లో మార్పుకు నాంది అని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. మంగళవారం విశాఖలో ఫిన్‌టెక్ ఇన్నోవేషన్ చాలెంజ్‌ను మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు.
ఈ మేరకు మాట్లాడిన మంత్రి.. ‘ చిన్న ఆలోచన ప్రపంచాన్నే మార్చేస్తుంది. 2023లో గిరిజన ప్రాంతిఆలకు కూడా 5g సేవలు అందుబాటులోకి వస్తాయి. స్టార్ట్‌ప్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది’ అని తెలిపారు.