వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలకు నీతి ఆయోగ్‌ ప్రశంస | NITI Aayog Appreciates Andhra Pradesh Nutrition Schemes | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలకు నీతి ఆయోగ్‌ ప్రశంస

Sep 8 2020 4:54 AM | Updated on Sep 8 2020 4:54 AM

NITI Aayog Appreciates Andhra Pradesh  Nutrition Schemes - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం కొత్తగా ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ఈ పథకాలతో గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం, తగిన పౌష్టికాహారం అందించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అతి ముఖ్యమైన అడుగు వేసిందని సోమవారం ట్వీట్‌ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement