చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌ | CM YS Jagan Extended Greetings On Occasion Of Childrens Day | Sakshi
Sakshi News home page

చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌

Nov 14 2022 11:07 AM | Updated on Nov 14 2022 3:14 PM

CM YS Jagan Extended Greetings On Occasion Of Childrens Day - Sakshi

సాక్షి, అమరావతి: నేడు బాలల దినోత్సవం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

‘చదువు, విలువలు ఇవే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి. సమాజ వికాసానికి వారే పట్టుకొమ్మలు. ప్రేమ, స్నేహం, సమభావంతో పిల్లలు ఎదగాలి. చిన్నారులందరికీ బాలలదినోత్సవ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement