ఐ కేర్‌ సెంటర్లను కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

ఐ కేర్‌ సెంటర్లను కొనసాగించాలి

Feb 14 2026 7:53 AM | Updated on Feb 14 2026 7:53 AM

ఐ కేర్‌ సెంటర్లను కొనసాగించాలి

ఐ కేర్‌ సెంటర్లను కొనసాగించాలి

సీఎం ఐ కేర్‌ సెంటర్లను కొనసాగించాలి. గ్రామీణ ప్రజలు ఎక్కువగా కంటి జబ్బులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రాలను మూసేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్‌ ప్రభుత్వంలో ప్రభుత్వాసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకుడిని ఉచితంగా కళ్లాద్దాలు తీసుకున్నా. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎవరికీ కళ్లాద్దాలు ఇవ్వడం లేదు. నేను కూడా ఇటీవల రూ.వెయ్యి ఖర్చుతో కొత్త కళ్లాద్దాలను బయట కొనుగోలు చేశాను

– అంజినప్ప, ముప్పులకుంట,

బ్రహ్మసముద్రం మండలం

Advertisement
 
Advertisement
Advertisement