హామీలన్ని గాలికి.. | - | Sakshi
Sakshi News home page

హామీలన్ని గాలికి..

Jun 12 2025 7:23 AM | Updated on Jun 12 2025 7:23 AM

హామీల

హామీలన్ని గాలికి..

సూపర్‌ సిక్స్‌ పేరుతో బూటకపు హామీలు గుప్పించి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి ఖజానా ఖాళీ అయిపోయిందని కుంటి సాకులు చెబుతున్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని, ఉచిత బస్సు ప్రయాణమని మాయమాటలు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి అన్నదాతకు వెన్నుపోటు పొడిచారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌, పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏలు అన్నీ ఇస్తామని చెప్పి బుట్టలో వేసుకుని ఇప్పుడు నిలువునా ముంచారు. ఇలా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరికీ పంగనామాలు పెట్టారు.

హామీలన్ని గాలికి.. 
1
1/2

హామీలన్ని గాలికి..

హామీలన్ని గాలికి.. 
2
2/2

హామీలన్ని గాలికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement